స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఈ ముఠా ఏం చేశారో తెలుసుకుంటే షాక్..!.
కల్తీ మద్యం తయారు చేస్తున్న ముఠాను నల్గొండ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. స్పిరిట్‌తో మద్యాన్ని కల్తీ చేసి వైన్స్, బార్లకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. 600 లీటర్ల కల్తీమద్యం, 180లీటర్ల స్పిరిట్ స్వాధీనం చేసుకున్నారు....