శ్రీకాకుళం ఆర్మీ కాలింగ్ సంస్థపై చర్యలు షురూ..! పోలీసుల అదుపులో నిర్వాహకుడు
డిఫెన్స్‌లో చేరాలనుకునే విద్యార్ధులకు శిక్షణ పేరిట ఆర్మీ కాలింగ్ ఇనిస్టిట్యూట్‌లో అక్రమాలకు ఆరాచకాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఎప్పటి నుంచో వున్నాయి. లేడీస్ హాస్టల్ రూమ్‌లలో సీసీ కెమెరాలు పెట్టారనే ఆరోపణలతో పోలీసులు దర్యాప్తు చేశారు....