Ganesha Temple: బ్రహ్మచారులను ఓ ఇంటికి వారిగా చేసే ఆలయం.. కోరికల అర్జిని పెట్టుకున్న వెంటనే తీర్చే గణపతి ఎక్కడంటే
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లాలో ప్రసిద్ధి చెందిన గణపతి ఆలయం ఉంది. ఈ ఆలయం ఆర్జివాలే గణపతి ఆలయం పేరుతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడికి వచ్చిన భక్తుల కోరికలు నెరవేరుతాయని ఈ ఆలయం గురించి ఒక...