Hyderabad: పంజాబీ డ్రెస్ వేసుకోవద్దని గొడవ.. భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త!SGS TV NEWS onlineOctober 15, 2024October 15, 2024 చీర కట్టుకోలేదని నిండు జీవితాన్ని చిదమేశాడు ఓ వ్యక్తి. కట్టుకున్న భార్యను కడతేర్చాడు. పంజాబీ డ్రెస్ వేసుకున్నందుకు భార్యను చంపేశాడు....