Saturn Transit 2025: త్వరలో నక్షత్రాన్ని మార్చుకోనున్న శనీశ్వరుడు.. ఈ మూడు రాశుల వారు పట్టిందల్లా బంగారమే..
జ్యోతిషశాస్త్రంలో నవ గ్రహాల్లో శనిశ్వరుడికి ప్రత్యేక స్థానం ఉంది. శనీశ్వరుడు న్యాయాధిపతి. వ్యక్తి కర్మలను బట్టి ఫలితాలను ఇస్తుంటారు. త్వరలో శనీశ్వరుడు నక్షత్రాన్ని మార్చుకోనున్నాడు. దీని వల్ల కొన్ని రాశులకు చెందిన వ్యక్తులు చాలా...