Vontimitta Brahmotsavam: సీతారాముల కల్యాణానికి ముహూర్తం ఖరారు.. నవమి వేడుకల వివరాలు ప్రకటించిన టీటీడీ చైర్మన్
భక్తులకు సేవలు అందించేందుకు అవసరమైన శ్రీవారి సేవకులను ఏర్పాటు చేయాలని, భక్తులను ఆకట్టుకునేలా పుష్పాలంకరణ, విద్యుత్ అలంకరణలు, సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. భక్తులకు త్రాగునీరు, మజ్జిగ, అన్నప్రసాదాలు విరివిగా పంపిణీ చేయాలని కోరారు....