Snake on Tree: ఇదో విచిత్రం.. ప్రతి రోజు చెట్టుపై దర్శనమిస్తున్న నాగుపాము..
ఎక్కడైనా పాములు కనిపించకుండా తిరగడంతోపాటు పొదలు, రహస్య ప్రాంతాల్లో ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం విచిత్రంగా ఏడాది నుంచి నాగుపాము పొలంలో తిరుగుతూ చెట్టుపై ఎక్కి తిష్టవేసింది. ఆ ఊరిలోకి వచ్చిన నాగుపాము నిత్యం...