Andhra Pradesh: ఆన్‌లైన్‌లో డ్రగ్స్, గంజాయ్.. కొరియర్ ద్వారా సరఫరా..! విచారణలో సంచలన విషయాలు..
డ్రగ్స్, గంజాయి..వాడినా..అమ్మినా..కొన్నా ఇక జైలులో చిప్పకూడే. తెలుగు రాష్ట్రాల్లో మత్తు మాఫియాకు ఉచ్చు బిగుస్తోంది. కేటుగాళ్లకు చెక్ పెట్టేలా ఏపీ యాంటీ నార్కోటిక్ టీమ్స్ స్పెషల్ ఆపరేషన్ చేపట్టాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు...