ఉద్యోగం పేరిట ఏపీ ఉప ముఖ్యమంత్రి మోసం
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ప్రాంతీయ ఆసుపత్రిలో తన భర్తకు ఎమ్ఎన్ఏ(మేల్ నర్సింగ్ ఆర్డర్లీ) ఉద్యోగం ఇప్పిస్తామంటూ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ మోసం చేశారని ఓ దళిత మహిళ శనివారం ఆరోపించారు. రూ.4.50 లక్షలు...