AP CRIME: నెల్లూరులో ఘోరం.. ఏడేళ్ల బాలుడిని గొంతు నులిమి.. చంపింది వాళ్లేనా?SGS TV NEWS onlineSeptember 18, 2025September 18, 2025 నెలూరు జిల్లా నాయుడుపేటలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వెంకటకృష్ణ, తులసి దంపతుల చిన్నారి లోకేశ్ (7) ని గుర్తు...
AP Crime : ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం.. లక్షలు కొట్టేశారు!SGS TV NEWS onlineSeptember 17, 2025September 17, 2025 ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేసిన ఘరానా మోసగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో...
AP Crime: ఏపీలో దారుణం.. భార్యను రోకలి బండతో హత్య చేసి గొంతు కోసుకున్న భర్తSGS TV NEWS onlineSeptember 13, 2025September 13, 2025 ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం రేగలగడ్డలో ఓ వ్యక్తి తన భార్యను రోకలి బండతో కొట్టి చంపి.. ఆపై తన...
BIG BREAKING: నెల్లూరు ఫ్యాక్టరీలో పేలుడు.. స్పాట్లో ఐదుగురు.. అసలేమైందంటే?SGS TV NEWS onlineSeptember 13, 2025September 13, 2025 నెల్లూరు జిల్లా గూడూరు రూరల్ మండలం మంగళూరులో ఉన్న కలర్ షైన్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో...
Cyber Fraud: సైబర్ నేరగాళ్ల వలలో జనసేన ఎంపీ.. ఏకంగా రూ.92 లక్షలు ఎలా కొట్టేశారంటే?SGS TV NEWS onlineSeptember 12, 2025September 12, 2025 కాకినాడ జనసేన ఎంపీ, టీ-టైమ్ సంస్థ అధినేత ఉదయ్ శ్రీనివాస్ పేరుతో సైబర్ నేరగాళ్లు భారీ మోసానికి పాల్పడ్డారు. ఎంపీ...
AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారుSGS TV NEWS onlineAugust 13, 2025August 13, 2025 నెల్లూరు జిల్లా మూలపేటలోని అలంకార్ సెంటర్ వద్ద నడిరోడ్డుపై ఓ యువకుడిని దారుణంగా చంపారు. మృతుడు లైక్ ఓమహిళను వేధిస్తున్నాడని.....
AP Crime: ఏపీలో విషాదం.. తండ్రికొడుకులతో సహా స్పాట్‌లో మరో వ్యక్తిSGS TV NEWS onlineAugust 10, 2025August 10, 2025 తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం వెంకటాయపాలెం వద్ద రెండు బైక్‌లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతులు...
నిద్రపోతున్న తల్లిని లేపి హత్య చేసి.. బట్టలు ఆరేసినట్టు దండెం తాడుకు..SGS TV NEWS onlineAugust 9, 2025August 9, 2025 కర్నూలు జిల్లా బుధవార్‌పేటలో కన్నతల్లిని తాగుబోతు కొడుకు అత్యంత కిరాతకంగా చంపేశాడు. మృతురాలిని యల్లమ్మగా.. నిందితుడిని ఆమె కొడుకు జమ్మన్నగా...
లెక్చరర్ వేధింపులు తాళలేక ఇంటర్మీడియట్ విద్యార్థిని ఆత్మహత్యSGS TV NEWS onlineAugust 7, 2025August 7, 2025 అంబేద్కర్ కోనసీమ జిల్లా..అమలాపురం:కొత్తపేట మండలం మోడేకుర్రుకు చెందిన వాసంశెట్టి నాగలక్ష్మి అమలాపురం విద్యానిధి కళాశాలలో ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుతుంది....
AP Crime: చిన్నాన్న నీకు మనసెలా వచ్చింది!SGS TV NEWS onlineAugust 2, 2025August 4, 2025 నంద్యాల జిల్లా రుద్రవరం మండలం మందులూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. 13 ఏళ్ల మైనర్ బాలికపై చిన్నాన అత్యాచారం చేశాడు....