Annapurna Jayanti 2024: అన్నపూర్ణ జయంతి రోజున ఈ వస్తువులు దానం చేయండి..
జీవితంలో ఆహార వస్త్రాలకు లోటు ఉండదు..హిందూ పురాణాల ప్రకారం భూమి మీద కొరత నెలకొన్నప్పుడు మనుషులు బ్రహ్మ, విష్ణువుతో కలిసి శివుడిని ప్రార్థించారు. అప్పుడు పార్వతీ దేవి మార్గశిర మాసం పౌర్ణమి రోజున...