Kasturba Hostel: కస్తూర్భా హాస్టల్‌లో ఘోరాలు.. నెలసరి ప్రూఫ్ చూపించాలంటూ టీచర్స్ టార్చర్!
ఏపీ అన్నమయ్య జిల్లాలో దారుణం జరుగుతోంది. పెద్దతిప్పసముద్రంలోని కస్తూర్భా బాలికల పాఠశాలలో టీచర్స్ ఘోరాలకు పాల్పడుతున్నట్లు బయటపడింది. సమయానికి భోజనం పెట్టట్లేదని, నెలసరి సమయంలో ప్రూఫ్ చూపించాలంటూ టార్చర్ చేస్తున్నట్లు బాలికలు కన్నీటి పర్యంతమయ్యారు...