అంగరంగ వైభవంగా అన్నాభిషేకం..భట్టీవిక్రమార్కేశ్వరస్వామివారి ఆలయంలో…ఆలమూరు
*అంగరంగ వైభవంగా అన్నాభిషేకం* *ఆలమూరు* మార్గశిర మాస ఆరుద్ర నక్షత్రంతో కూడిన శివ ముక్కోటి పర్వదినం సందర్భంగా సోమవారం దక్షిణ భారతదేశంలోనే ఏకైక ఆలయంగా ప్రఖ్యాతి చెందిన ఆలమూరు శ్రీ పార్వతీ సమేత భట్టీవిక్రమార్కేశ్వరస్వామివారి...