Tirumala Laddu: ఏపీ సీఎంకు కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ.. బాధ్యులపై కఠిన చర్యలకు డిమాండ్
శ్రీవారి భక్త కోటిని, యావత్ ప్రపంచంలోని హిందువుల మనోభావాలను తీవ్రంగా కలిచి వేస్తోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. శ్రీవారి పవిత్రతను దెబ్బతీశారని, అన్యమత ప్రచారం జరుగుతోందని...