ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య.. పోలీసుల విచారణలో అసలు నిజాలు..!
సన్నీతో సన్నిహితంగా ఉండడం చూసి భరించలేకపోయారు యువతి బంధువులు. సన్నీని కొట్టడం తట్టుకోలేక అశ్విని పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. కర్నూలు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నగరూర్‌లో ఓ యువకుడిపై యువతి బంధువులు దాడి...