ఏపీ సచివాలయంలో అగ్నిప్రమాదం..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలోని రెండవ బ్లాక్‌లో
తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. బ్యాటరీల నిల్వ ప్రాంతంలో మంటలు చెలరేగాయి. ఎస్పీఎఫ్ సిబ్బంది తక్షణమే అగ్ని మాపక శాఖకు సమాచారం అందించారు. మంటలు అదుపులోకి వచ్చాయి. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోంది....