Andhra: ఏపీ వ్యాప్తంగా ఆపరేషన్ గరుడ పేరుతో దాడులు
మెడికల్ మాఫియాపై ఏపీ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఆపరేషన్ గరుడ పేరుతో.. అక్రమార్కుల గుండెల్లో దడ పుట్టిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాపుల్లో తనిఖీలు చేసిన అధికారులు… కీలక విషయాలు గుర్తించారు. ఈ ఆపరేషన్ ఆంధ్రప్రదేశ్...