క్రికెట్ గ్రౌండ్‌లో పిడుగుపాటు.. చెట్టుకిందికెళ్లిన ఇద్దరు బాలురు మృతి
ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం పెదఓబినిపల్లిలో క్రికెట్ ఆడుతూ ఇద్దరు పిల్లలు చనిపోయారు. వర్షం వస్తుందని చెట్టుకిందికి వెళ్లగా పిడుగు పడింది. పిడుగుపాటుకు పులుగుజ్జు సన్నీ(16), గోసిపోతల ఆకాశ్(18)లు మృతి చెందగా.. మరో వ్యక్తికి...