దట్టమైన అడవి.. అందులో ఓ గుహ.. అక్కడ కనిపించిన సీన్ చూసి భద్రతా బలగాలకు షాక్..!
అది ఆంధ్ర ఒడిస్సా సరిహద్దులోని దట్టమైన అటవీ ప్రాంతం.. భద్రత బలగాలు ఆ ఏరియాను డామినేట్ చేస్తున్నాయి. బెజంగివాడ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ 142 బెటాలియన్‌కు...