‘నేను చచ్చిపోయినా బాగుండేది’.. అమీన్‌పూర్ ముగ్గురు పిల్లల తండ్రి ఆవేదన!
ప్రియుడి కోసం ముగ్గురుపిల్లల్ని హతమార్చిన రజితభర్త ఎమోషనల్ వ్యాఖ్యలు చేశారు. ‘నాతో ఉండటం ఇష్టం లేకపోతే ఇష్టమున్న వాడితో వెళ్ళిపోవాల్సింది. పిల్లలు పదేపదే గుర్తొస్తున్నారు. నేను చనిపోయినా బాగుండేది. బతికుండి క్షణక్షణం చస్తున్నాను’ అంటూ...