టీడీపీలో కష్టపడిన వారికి సీట్లు ఇవ్వలేకపోయాం.. మనసులో మాట బయటపెట్టిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ఎన్డీయే పార్టీలు ముందుకెళ్తున్నాయి.తెలుగుదేశం-జనసేన-బీజేపీలు ఇప్పటికే సీట్ల కేటాయింపు,అభ్యర్ధుల ఎంపిక దాదాపు చివరి...