కేరళ ‘ఈ బాధలు భరించలేను.. కువైట్ నుంచి కేరళ వచ్చేస్తున్నా..’ ఇంతలో మూగబోయిన ఆమె సెల్‌ఫోన్SGS TV NEWS onlineJune 1, 2024 ఆరు నెలల క్రితం, ఉపాధి వెతుక్కుంటూ వెళ్లిన ఓ కేరళ మహిళ విగతజీవిగా మారింది. యాజమాని పెట్టిన చిత్రహింసలు భరించలేక...