Andhra Pradesh: పిల్లాడనే కనికరం లేకుండా పోయింది.. కుక్కల గొలుసుతో కట్టేశారు..!
మనుషులలో రాను రాను మానవత్వం మంటగలుస్తోంది. తాజాగా మరో ఘటన నిడమర్రులో వెలుగు చూసింది. జంతువులలో సైతం తమ తోటి జంతువులకు ఎవరైనా హాని తలపెడితే అవి అన్ని కలిసి సమిష్టిగా పోరాడుతాయి....