Pinnelli: వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్టుకు రంగం సిద్ధం..!SGS TV NEWS onlineJune 6, 2024 మాచర్ల వైకాపా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. న్యాయస్థానం ఇచ్చిన గడువు గురువారంతో ముగియనుండటంతో...