చనిపోయిన కొడుకుకు అంత్యక్రియలకు సిద్ధమైన తండ్రి.. పోలీసు ఎంట్రీతో..
ఉత్తరప్రదేశ్‌లో దారుణం వెలుగు చూసింది. ఓ తండ్రి కొడుకును హత్య చేశాడు. కొడుకు రోజూ తాగి వచ్చి వేధింపులకు పాల్పడ్డుతున్నాడని ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. కాన్పూర్‌లోని పంకీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ...