Andhra Pradesh: పచ్చని కాపురంలో ‘మద్యం చిచ్చు’.. అనాథలైన నెలల వయసున్న చిన్నారులు
నెల్లూరు, ఆగస్టు 11: ఆ ఇద్దరూ ఒకరిపైఒకరు మనుసుపడి, మనువాడారు. నిండు నూరేళ్లు తమ కాపురాన్ని పండించుకోవాలని అనుకున్నారు. ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చారు. ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా సజావుగా సాగిపోతున్న వీరికాపురంలో మద్యం చిచ్చురేపింది....