Lady Aghori: తణుకులో అఘోరీ సంచలనం.. వాన్ని చంపేస్తానంటూ బీభత్సం! (VIDEO)
లేడీ అఘోరీ మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా ఏపీలోని తణుకుకు వెళ్లే క్రమంలో మీడియా మాట్లాడారు. రాజేష్ నాథ్ అనే అఘోరపై ఆరోపణలు చేశారు. మంచి చేస్తానని చెప్పి మహిళలను వేధిస్తున్నాడని.. అతడి వద్ద...