Aghori: సిగరేట్లు, మందు తాగుతా.. శృంగారం మాత్రం.. అఘోరి సంచలనం!
అఘోరికి సంబంధించి మరిన్ని భయంకర నిజాలు బయటపడ్డాయి. వర్షణి ఇంట్లో ఆశ్రయం పొందినపుడు మద్యం, సిగరేట్లు తాగినట్లు ఒప్పుకుంది. లైంగిక వేధింపులు, కోట్ల రూపాయల ఆస్తుల విషయం మాత్రం అంతా అబద్ధమని చెప్పింది. Aghori:...