Lady Aghori: జైల్లో అఘోరీతో బడా పొలిటీషియన్ ములాఖత్.. అతడు ఎవరంటే?
లేడీ అఘోరీ ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో ఉంది. త్వరలో ఆమెను ఓ బిగ్ పొలిటీషియన్ ములాఖత్‌లో కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఒక లాయర్‌తో మాట్లాడి అఘోరీకి బెయిల్ తెచ్చే పనిలో...