Andhra Pradesh: తిరుమల డీఎస్పీ కోళ్ల పెంపకం.. కట్ చేస్తే.. వేటుకు రంగం సిద్ధం
తన వాహన డ్రైవర్‌గా పనిచేసే హోంగార్డును ఒక రోజంతా వేడెక్కేలా డ్రైవ్ చేయించి, అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా వాహనం నడిపి తనను హత్య చేయడానికి ప్రయత్నించాడంటూ ఆ హోంగార్డుపై కేసు పెట్టినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి....