RSS Telangana: రంగరాజన్‌పై దాడి విషయంలో RSSపై దుష్ప్రచారం.. చర్యలకు ఉపక్రమించిన సంస్థ
చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీ రంగరాజన్ పై ఇటీవల జరిగిన దాడిని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) తెలంగాణ తీవ్రంగా ఖండించింది. RSS తెలంగాణ ప్రచార ప్రముఖ్ కట్టా రాజుగోపాల్ ఈ...