విధుల్లో ఉండగానే.. పని ఒత్తిడితో కుర్చీలోనే కుప్పకూలిన మహిళ ఉద్యోగి..?
యూపీలోని లక్నోలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఓ బ్యాంకు ఉద్యోగిని విధుల్లోనే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయారు. గోమతినగర్‌లోని ఓ ప్రైవేట్‌బ్యాంకులో అదనపు డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్‌గా విధులు నిర్వహిస్తున్న సదాఫ్ ఫాతిమా రోజు...