తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో మరో ట్విస్ట్.. గుట్టు తేల్చేందుకు రంగంలోకి అసలు టీమ్!
ప్రాథమిక సమాచార సేకరణలో భాగంగా సీబీఐ సిట్ బృందం టిటిడిలో సరకుల కొనుగోలు విధానం, టెండర్ల ప్రక్రియ, ల్యాబ్ లలో పరీక్షల తీరుపై వివరాలు సేకరించింది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి లడ్డు ప్రసాదంలో కల్తీ...