బాబోయ్.. తియ్యటి బెల్లంలో కల్తీ విషం..! ఫుడ్ సేఫ్టీ అధికారుల నిర్ధారణ.. ఎక్కడంటే..
అవును, పానీపూరీ, గోబీ మంచూరి, కబాబ్‌లు, కాఫీ పౌడర్‌లలో రసాయనాల వాడకం విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఆహార నాణ్యతా విభాగం కూడా బెల్లంలో కల్తీ రంగును వాడినట్లు నిర్ధారణ అయింది. బెల్లంలో కృత్రిమ...