యువతిపై కత్తితో దాడి.. నిందితుడు ఆదినారాయణ అరెస్టు : ఎస్పీ వకుల్ జిందాల్
విజయనగరం జిల్లా శివారం గ్రామంలో అఖిల అనే యువతిపై దాడి చేసిన నిందితుడు ఆదినారాయణను (21)ను పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. 24 గంటల్లో నిందితుడిని అరెస్ట్ చేసినట్లుగా...