పోలీస్ కస్టడీలో నటి రన్యా రావు.. బెయిల్‌పై ఉత్కంఠ! లేటెస్ట్ ఫొటో చూశారా?
ప్రముఖ కన్నడ నటి రన్యా రావ్ అరెస్ట్ కేసు కర్ణాటకలో తీవ్ర స్థాయిలో దుమారం లేపుతుంది. ఆమె తండ్రి స్వయానా కర్ణాటక డీజీపీ కె.రామచంద్ర రావు కావడంతో ఈ విషయం మరింత ఆసక్తిగా మారింది....