Telangana: పైకి చూసి బంగారం కొంటారనుకుంటే పొరపాటే.. అసలు యాపారం తెలిస్తే బిత్తరపోతారు
అచ్చంపేటలో ఘరానా మహిళా దొంగల ఆటకట్టించారు పోలీసులు. బురఖాలు ధరించి దోపిడీకి పాల్పడిన ఇద్దరు మహిళలను రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో...