ప్రమాదవశాత్తు చెరువులో మునిగి.. తల్లి,
ఇద్దరు పిల్లల మృతి
ప్రమాదవశాత్తు చెరువులో పడి తల్లి, ఇద్దరు పిల్లలు మృత్యువాతపడిన విషాద ఘటన మహబూబ్నగర్ జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవాబ్పేట, : ప్రమాదవశాత్తు చెరువులో పడి తల్లి, ఇద్దరు పిల్లలు...