వీడు సామాన్యుడు కాదు.. తవ్వేకొద్దీ బయట పడుతున్న ఆస్తుల చిట్టా..!
మదనపల్లి రెవెన్యూ ఫైల్స్ దగ్ధం కేసులో ఆర్డీఓగా పనిచేసిన మురళీపై ప్రధాన ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో మురళిని ప్రభుత్వం సస్పెండ్ కూడా చేసింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆ రెవెన్యూ అధికారి ఆస్తులు...