Hyderabad: చాక్లెట్ ఇస్తానని బాలికను కిడ్నాప్ చేశాడు.. చివరకు ఏం జరిగిందంటే..
హైదరాబాద్ అబిడ్స్‌లో కిడ్నాపైన బాలిక ఆచూకీ లభ్యమైంది.. ఫిర్యాదు అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కొన్ని గంటల్లోనే బాలిక ఆచూకీని కనిపెట్టారు. బాలికను రంగారెడ్డి జిల్లా కొత్తూరులో పోలీసులు గుర్తించారు.. కిడ్నాపర్‌ను అదుపులోకి...