AP News: ఆస్పత్రిలో శిశువును వదిలి వెళ్తున్న మహిళలు.. డౌట్ వచ్చి.. ఆరా తీయగా
చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పసికందు మృతి నిప్పులాంటి నిజాన్ని బయట పెట్టింది. ఆసుపత్రికి తీసుకొచ్చేలోపే మృతి చెందిన పసికందు వ్యవహారంలో కన్న తల్లి ప్రధాన నిందితురాలైంది. నాటకీయ పరిణామాలను ఛేదించిన చిత్తూరు 2...