మాఘ పురాణం – 9
9వ అధ్యాయము – గంగాజల మహిమ
మాఘ పురాణం – 99వ అధ్యాయము – గంగాజల మహిమ ఓ కార్తవీర్యార్జునా! శివపూజ గురించి శివమహత్మ్యమును గురించి వివరించెదను వినుము. మున్ను శ్రీరామచంద్రుడు రావణుని చంపుటకు సముద్రముపై వారధి కట్టినచోట శివలింగమును ప్రతిష్టించి...