Mobile Phone Charging: మొబైల్ ఫోన్కు ఛార్జింగ్ పెడుతుండగా విద్యుత్ షాక్.. నాలుగో తరగతి బాలిక మృతి
నేటి సాంకేతిక యుగంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్లు కనిపిస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా అలవోకగా ప్రతి ఒక్కరూ వీటిని వాడేస్తున్నారు. అయితే కొందరు స్మార్ట్ ఫోన్ల వినియోగంలో అవగాహన లోపం వల్ల...