సినిమా తరహాలో ప్లాన్.. అధికారులకు షాక్ ఇచ్చిన బాల నేరస్తులు..
అచ్చం సినిమాలో చూపించిన మాదిరిగానే జువైనల్ హోమ్ నుండి పారిపోయారు 8 మంది నేరస్తులు. ఈ ఘటన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లోని సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గాజులరామారం కైసర్ నగర్ క్రాస్...