Gajkesari Yoga 2025: రేపు ఏర్పడనున్న గజకేసరి యోగం.. ఈ 3 రాశుల వారు ఆస్తి, వాహనాలు కొనుగోలు చేసే అవకాశం..
జ్యోతిషశాస్త్రంలో నవ గ్రహాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. గ్రహాల్లో చంద్రుడు తన రాశిని అత్యంత వేగంగా మార్చుకుంటాడని చెప్పబడింది. దీంతో చంద్రుడు త్వరలో దేవగురువు బృహస్పతితో కలవ నున్నాడు. ఈ రెండింటి కలయిక శక్తివంతమైన...