ఆ కుటుంబంలో లేక లేక ఆరేళ్లకు పుట్టిన కొడుకు.. స్కూల్ బస్సు దిగాడు.. అంతలోనే…
బస్ లో క్లీనర్ లేకపోవడంతో బాలుడు జితేంద్ర దిగడం చూసుకోకుండా డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సును ముందుకు పోనిచ్చాడు.. దీంతో బస్సు టైరు బాలుడు తలపైకి ఎక్కింది.. దీంతో అక్కడికక్కడే కుప్పుకూలాడు జితేంద్ర.. తీవ్రగాయాలైన చిన్నారి...