400 ఏళ్ల క్రితం 2 అడుగులున్న హనుమాన్ విగ్రహం నేడు 12 అడుగులు.. ఆలయం ఎక్కడంటే
బలోద్ జిల్లాలోని కమ్రౌడ్ గ్రామంలోని ఆలయంలో ఉన్న హనుమంతుడి విగ్రహం 400 సంవత్సరాల నాటిదని చెబుతారు. 400 సంవత్సరాల క్రితం కమ్రాడ్ గ్రామం చుట్టూ చాలా కరువు ఉండేదని చెబుతారు. దీంతో అక్కడి ప్రజలు...