ప్రాణం తీసిన పరువు.. నమ్మకంగా వెంటతీసుకెళ్లి హతమార్చిన మహిళ!
కూలి పనులు చేసుకుంటూ పొట్టపోసుకునే ఇద్దరు మహిళల మధ్య అనూహ్య రీతిలో వివాదం రాజుకుంది. అది చిరిగి చిరిగి గాలివానగా మారింది. అంతో ఒక మహిళ మరో మహిలను హతమార్చాలని నిర్ణయించుకుంది. అనుకున్నదే తడవుగా...