Telangana: ఫోన్ మాట్లాడుతూ.. చంకలో హీటర్ పెట్టుకుని, స్విచ్ ఆన్ చేశాడు!
ఏమరుపాటులో మనకే తెలియకుండా కొన్ని తప్పులు చేస్తుంటాం. కానీ అవే మన పాలిట శాపాలుగా మారుతుంటాయి. తాజాగా ఓ వ్యక్తి చేసిన చిన్న తప్పిదం ఏకంగా అతని ప్రాణాన్నే బలి తీసుకుంది. అలా ఒకవైపు...