ప్రియురాలితో సహా-జీవనం.. చేసిన తప్పును కప్పపుచ్చుకునేందుకు 40ముక్కలుగా నరికేసిన ప్రియుడు..!
ఇద్దరూ ఏడాదిన్నర పాటు లివ్-ఇన్-రిలేషన్ షిప్ లో ఉన్నారు. ఏడాదిన్నర పాటు సహజీవనం చేసిన గంగి తమిళనాడుకు పనికి వెళ్లగా, నరేష్ బెంగళూరుకు వచ్చి జీవించడం ప్రారంభించాడు. జార్ఖండ్‌లో దారుణం వెలుగుచూసింది. రాంచీలో లైవ్-ఇన్...